ప్రకాశం: మార్కాపురంలో శుక్రవారం టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో టీడీపీ సమావేశం


