NDL: మిడుతూరు మండల కేంద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో SI ఓబులేసు శుక్రవారం సమావేశమయ్యారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ తీగలతో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీలను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక ఉత్సవాలపై సమావేశం


