VZM: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరంలో బ్యాంకు ఉద్యోగులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శుక్రవారం సమ్మె నిర్వహించారు. ఆడిటోరియం నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, అందరికీ సమాన పీఎల్‌ఐ విధానం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బ్యాంకింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యమం'


