PLD: నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని నేడు ప్రారంభిస్తున్నట్లు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎల్వి రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు హెల్త్ ల్యాబొరేటరీ ప్రారంభం


