HYD: వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హయత్‌నగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
వరుస సెలవులు.. భారీగా ట్రాఫిక్ జామ్


