హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్యలు తీసుకోవాలని డిమాండ్

GDWL: రేపల్లెలో మాదిగల ఇల్లు కూల్చి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా MRPS ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి బాధితులతో కలిసి నాయకులు పిర్యాదు చేశారు. తక్షణమే బాధితులకు న్యాయం జరిగే విదంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS పరుశరామ్, కన్నా, కాంగ్రెస్ నాయకులు మాల శ్రీనువాసులు, BR ఇమ్మనియేలు పాల్గొన్నారు.