హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తిలో CMRF చెక్కుల పంపిణీ

NGKL: CMRF పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులున్నారు.