TPT: చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల్లో తిరుగుతున్న పార్టీ నేతలకు సముచిత స్థానం కల్పించారు. చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిఫార్సు మేరకు 25 మంది పార్టీ నేతలకు నియోజకవర్గ స్థాయి పదవులు లభించాయి. పార్టీ కేంద్రం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్
25 మందికి పార్టీలో కీలక పదవులు


