హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ట్రాఫిక్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

CTR: చిత్తూరు నగరంలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహారాజు, ఎస్‌ఐ మహేష్‌బాబు, సిబ్బందితో కలిసి చర్చ్‌స్ట్రీట్, బజార్‌స్ట్రీట్, గాంధీరోడ్, ఎంఎస్‌ఆర్ కూడలి ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించాలని, దుకాణాల ముందు వాహనాలు నిలపకుండా చూడాలని వ్యాపారులకు సూచించారు.