హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెల్త్ స్క్రీనింగ్ పక్కాగా నిర్వహించాలి'

PPM: విద్యార్థులకు ఆర్.బి.ఎస్.కె హెల్త్ స్క్రీనింగ్ పారదర్శకంగా నిర్వహించి 4డి లక్షణాలు గుర్తించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పెదబొండపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ వివరాలను తెలుసుకున్నారు.