హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్, ఏఎన్‌యూ ఛాన్సలర్ జస్టిస్‌ ఎస్. అబ్దుల్‌ నజీర్‌ స్వర్ణోత్సవ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానాన్ని గవర్నర్‌ ప్రశంసించారు. విద్య, పరిశోధన, సమాజ సేవలో ఏఎన్‌యూ అందించిన సేవలను కొనియాడారు.