విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ నవతారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ హాల్లో 'మాక్ అసెంబ్లీ' కార్యక్రమం నిర్వహించినట్లు ఛైర్మన్ ముకేశ్ మారుతీరాజ్ తెలిపారు. పిల్లల్లో ఉండే నాయకత్వ లక్షణాలు, క్రియాశీలతను వెలికితీయడమే రోటరీ ఉద్దేశమని ప్రెసిడెంట్ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చందు మనోజ్, నటరాజ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాక్ అసెంబ్లీ కార్యక్రమం


