కర్నూలు జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో అమలు చేస్తున్న ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని కలెక్టర్ల సదస్సులో బెస్ట్ ప్రాక్టీస్‌గా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రజెంటేషన్ చేశారు. శుక్రవారం సీఎం చంద్రబాబు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్‌ను అమలు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు పీఎండీఎస్‌కు సీఎం ప్రశంసలు


