ప్రకాశం: మార్కాపురం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం 11వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ శంకర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. చదువులతో పాటు యువత క్రీడలపై ఆసక్తి చూపాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో 11వ రాష్ట్రస్థాయి పోటీలు


