హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిమ్స్‌లోని పలు అభివృద్ధి పనులు పరిశీలన

TPT: టీటీడీ జేఈవో ప్రభల గోపినాథ్, స్విమ్స్ డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డా. గుడారు జగదీష్‌తో కలిసి వేదిక్ హాస్టల్, స్విమ్స్ గెస్ట్ హౌస్, వశిష్ట అతిథిగృహాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్విమ్స్‌లో విద్యనభ్యసిస్తున్న MBBS విద్యార్థినుల సంక్షేమంతో పాటు, వైద్యులకు మెరుగైన వసతి ప్రాధాన్యత కల్పించారు.