అన్నమయ్య: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు. GMC కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. టికెట్ ఎవరికి లభించినా గ్రూపులు, విభేదాలకు తావులేకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలి'


