హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసానికి గురైతే కాల్ చేయాలి'

PDPL: పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల విక్రయాలపై 15100కు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసానికి గురైతే గోల్డెన్ అవర్‌లో 1930కు కాల్ చేయాలని సూచించారు.