హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణ సేవలకు ఆలయ సిబ్బందికి అభినందనలు

SRCL: వేములవాడలోని భీమేశ్వర సదనం ఓపెన్‌హాల్‌లో ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో ఈవో రమాదేవి సమీక్ష నిర్వహించారు. శ్రావణ మాసంలో భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలందించిన సిబ్బందిని అభినందించారు. డీఈవో ప్రతాప నవీన్‌కుమార్‌తో కలిసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. పోలీసులు, SPF, అర్చకులు, ఇంజనీరింగ్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.