హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటోమేటిక్ గడ్డి పెంపక యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు

ADB: మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ గడ్డి పెంపక యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బీసీ మహిళలు, ముఖ్యంగా నిరాశ్రయులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో 15 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.