MBNR: కౌకుంట్ల (మం) వెంకటగిరిలో వర్షాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు మోటార్లను నడుపుతుండగా లో-వోల్టేజ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు లైన్ మ్యాన్ శ్రీశైలం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరారు
తెలంగాణ
లో- ఓల్టేజ్ విద్యుత్.. ఎండుతున్న వరి పంటలు


