SRD: సిర్గాపూర్ (మం) కడ్పల్ శివారులోని రైతుల పంట పొలాల్లో ఫార్మ్ పాండ్ నిర్మాణం అభివృద్ది పనులు ప్రారంభించారు. వీబీజీ రాంజీ పథకం కింద రైతు సుగణమ్మకు మంజూరు కాగా ఫార్మ్ పాండ్ పనులు చేపడుతున్నారు. 30 మంది కూలీలు హాజరై ఉపాధి పనులు చేపట్టారని క్షేత్ర సహాయకుడు వెంకట్ రాములు శుక్రవారం తెలిపారు. మరో 5మంది రైతులు ఈ అభివృద్ధి పనుల కోసం ముందుకొచ్చారని చెప్పారు.
తెలంగాణ
రైతుల పొలాల్లో ఫార్మ్ పాండ్ నిర్మాణం పనులు


