AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. సత్య సాయి భజన మండలి వారిచే దేవస్థానంలో సాయి సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీ నూకంబిక దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ


