హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకుల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

కోనసీమ: మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయ విద్యార్థులకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్పోర్ట్స్ కిట్లు, నోట్‌బుక్స్, విద్యా సామాగ్రిని స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.