హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణేష్‌లను తయారు చేసిన విద్యార్థులు

BHPL: పర్యావరణ పరిరక్షణపై అవగాహనలో భాగంగా కాటారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 40 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. ఉపాధ్యాయుల సహకారంతో బంకమట్టితో విగ్రహాలను రూపొందించారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రధానోపాధ్యాయులు సోమలింగం సూచించారు.