NDL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్‌కు చెందిన శశిధర్‌రెడ్డి రూ.1,00,016 విరాళంగా అందించారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం విరాళాల కేంద్రంలో ఏఈఓ పణిధర ప్రసాద్‌కు చెక్కు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతను సత్కరించి బాండ్, లడ్డూ ప్రసాదాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైల దేవస్థానానికి రూ.లక్ష విరాళం


