BHNG: వ్యవసాయ విద్యుత్ సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ప్రతినిధులు TGSPDCL సీఎండీ జి. జితేష్ వి. పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్ణీత వేళల్లో విద్యుత్ అందక వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని వివరించారు. స్పందించిన సీఎండీ సాంకేతిక సమస్యలు, డిమాండ్ పెరుగుదలతో ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు.
తెలంగాణ
‘వ్యవసాయ, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి’


