WGL: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నల్లబెల్లి తహసీల్దార్ ముప్పు కృష్ణకు కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని ఆమె కోరారు.
తెలంగాణ
మట్టి గణపతినే పూజిద్దాం: కలెక్టర్


