హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'45వ డివిజన్‌లో పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం'

E.G: రాజమండ్రిలోని 45వ డివిజన్‌లో రూ. 44 లక్షలతో రెండు పార్కుల అభివృద్ధి పనులకు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం డివిజన్‌లోని YCPకి చెందిన సుమారు 100 మంది TDPలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి నగరం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.