హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో వైసీపీ సమావేశం

NDL: డోన్ పట్టణంలో శుక్రవారం వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ బుగ్గన అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.