హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

MDK: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రిలో సమన్వయకర్త డాక్టర్ శివ దయాల్ వైద్యాధికారులను ఆదేశించారు. తూప్రాన్‌లో CHCను ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ గది, ఆపరేషన్‌ థియేటర్‌, ఇన్‌పేషెంట్‌ వార్డ్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, కిచెన్, తదితర విభాగాలను పరిశీలించారు.