హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి'

AKP: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని (PCPNDT) కఠినంగా అమలు చేయాలని DM&HO డాక్టర్ అచ్యుత కుమారి ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ఆడపిల్లల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా అక్రమ లింగ నిర్ధారణ జరిగితే టోల్‌ఫ్రీ నం. 1800 233 2447కు ఫిర్యాదు చేయాలని సూచించారు.