హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిర్బి కార్మికుడి కుటుంబానికి రిలీఫ్ ఫండ్

SRD: పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని కిర్బి పరిశ్రమలో షేరింగ్ విభాగంలో పనిచేసిన కే. శంకర్‌రావు అనారోగ్యంతో మే నెలలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి రూ.33,59,712 డెత్ రిలీఫ్ ఫండ్ చెక్‌ను కిర్బి హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ రాజమహేంద్ర, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ అందజేశారు.