కోనసీమ: తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపల్లిలో శ్రీనివాసం-2 నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ. 12 కోట్లు విడుదల నిమిత్తం టీటీడీ పాలక మండలి తీర్మానం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్యేను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లిలో శ్రీనివాసం-2 నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు


