హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ మండపాలపై డీఎస్పీ సూచనలు

BPT: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి అని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చాలని, కమిటీ సభ్యుల వివరాలు పోలీసులకు ఇవ్వాలని సూచించారు. మైక్‌లను ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకే వాడాలని, అశ్లీల నృత్యాలు, మద్యం సేవించడం వంటివి చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.