SKLM: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు శుక్రవారం సూచించారు. వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్లో ఏకగవాక్ష అనుమతులు పొందాలని తెలిపారు. రహదారులకు ఇబ్బంది కలిగించేలా మండపాలు ఏర్పాటు చేయరాదని, డీజేలు, భారీ శబ్ద వ్యవస్థలకు అనుమతి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలకు అనుమతి లేదు: డీఎస్పీ


