హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసులు, నో మ్యాపింగ్ పరిశీలన

MBNR: ​జడ్చర్లలోని SIR నోటీసులు, నో మ్యాపింగ్ సమస్యలపై శుక్రవారం అడిషనల్ కలెక్టర్ హరిప్రియ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో, డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.