BPT: పర్చూరు గ్రామపంచాయతీ పరిధిలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సాగర్ జలాలను చెరువులకు మళ్లిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి మస్తాన్‌రావు శుక్రవారం తెలిపారు. చెరువుల్లో నీటిని సమృద్ధిగా నిల్వ చేయడం ద్వారా రానున్న రోజుల్లో గ్రామంలో మంచినీటి కొరతను నివారించవచ్చని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు


