KNR: ఆస్తి వివాదంలో తల్లిని రోకలిబండతో కొట్టి చంపి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అగుర్ల లింగయ్యకు గౌరవ ఫ్యామిలీ, IV అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. 2022లో ఇరుకుల్లలో జరిగిన ఈ ఘటనలో ఆధారాలను బలంగా ప్రవేశపెట్టిన అధికారులను సీపీ గౌష్ ఆలం అభినందించారు.
తెలంగాణ
తల్లి హత్య కేసులో జీవిత ఖైదు


