HYD: మహిళా కమిషనర్ విజయ్ గద్వాల్‌ను బిహార్ స్టేట్ సివిల్ సర్వీస్ గ్రూప్-1 శిక్షణార్థి అధికారులు కలిశారు. వన్ వీక్ భారత్ దర్శన్‌లో భాగంగా హైదరాబాద్ ప్రజాభవన్‌లో సీఎం ప్రజావాణిని సందర్శించారు. ఫిర్యాదుల స్వీకరణ, శాఖల సమన్వయం, పర్యవేక్షణ, పరిష్కార విధానాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజావాణి మోడల్‌ను అధికారులు ప్రశంసించారు.
తెలంగాణ
ప్రజాభవన్‌లో బిహార్ గ్రూప్-1 అధికారుల పర్యటన


