హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దు'

VSP: సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వై.సత్యనారాయణ సూచించారు. శుక్రవారం ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, విద్యార్థులకు నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు.