RR: ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీనివాస కళ్యాణం, ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
ఉప్పల్‌లో ఆర్యవైశ్య భవనానికి భూమిపూజ


