సత్యసాయి: పుట్టపర్తి సాయి ఆరామంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 16వ జాతీయ వినియోగదారుల సదస్సు జరగనుంది. కన్జ్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్, క్యాప్కో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆన్‌లైన్ మోసాలు, కల్తీ ఉత్పత్తులు, ఆహార భద్రతపై చర్చించనున్నారు. 18 రాష్ట్రాల ప్రతినిధులతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, ఐఏఎస్ అధికారి కన్నబాబు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో జాతీయ వినియోగదారుల సదస్సు


