హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీని కలసిన నాయి బ్రాహ్మణ ప్రతినిధులు

VSP: లాసన్స్ బే కాలనీలో ఎంపీ భరత్‌ను నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు శుక్రవారం కలిశారు. 50 ఏళ్లకే పెన్షన్, మంగళ వాయిద్య కళాకారులకు సంగీత పాఠశాల ఏర్పాటు, కులవృత్తి రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. షాపులకు 200 యూనిట్లకు పైబడిన విద్యుత్‌ను డొమెస్టిక్ టారిఫ్‌గా పరిగణించాలని వినతిపత్రం అందించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు.