SRCL: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-సిరిసిల్ల-హైదరాబాద్ మధ్య జనసాధారణ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 12, 13 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్‌లో PM 12:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సా. 6 గంటలకు బయలుదేరి రాత్రికి గమ్యం చేరుతుంది.
తెలంగాణ
రద్దీకి ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు


