హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి'

KMR: ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి అని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఉపాధ్యాయుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. పాత బాన్సువాడ లోని హరిజనవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉపాధ్యాయుల అభినందన కార్యక్రమం నిర్వహించారు.