కోనసీమ: మండపేట పురపాలక సంఘంలోని 36 వార్డులకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి టి.వి. రంగారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని, ముసాయిదా జాబితాపై తమ సూచనలు, సలహాలను అందించారు.
ఆంధ్రప్రదేశ్
ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమావేశం


