హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారిక పోర్టల్ ను ప్రారంభించిన హైడ్రా

HYD: HYDRAA అధికారిక పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిద్వారా పౌరులు చెరువుల పూర్తి నీటి మట్టం (FTL) & బఫర్ జోన్లు, వరద ప్రభావిత ప్రాంతాలు, లైవ్ వర్షపాతం, వాతావరణ వివరాలు అలాగే భూమి రికార్డులను సులభంగా తనిఖీ చేయవచ్చు. అలాగే, ఈ పోర్టల్‌లో ఏజెన్సీకి చెందిన 24 గంటల అత్యవసర సహాయ కేంద్రం (హెల్ప్‌లైన్) నంబర్ 1070 అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.