VKB: మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం శ్రీ అనన్య శ్రీకారం చుట్టారు. 1వ వార్డు కొత్తగడిలో కొత్తగా మంజూరైన బోర్ వెల్‌ను, 29వ వార్డు ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీకి నిధులు మంజూరవుతున్నాయన్నారు.
తెలంగాణ
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం


