హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండపాకలో ఫెర్టిలైజర్ షాపుల తనిఖీలు

SDPT: అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి అన్నారు. శుక్రవారం కొండపాక మండలంలోని ఎరువుల, విత్తనాల షాపులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు తదితర షాపుల యజమానులు తప్పనిసరిగా రికార్డులను మెయింటెన్ చేయాలని, ఈ-పాస్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేయాలని సూచించారు.