NTR: కంచికచర్ల సచివాలయం-2ను శుక్రవారం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమ సురేష్ బాబు సందర్శించారు. నూతన పెన్షన్ల దరఖాస్తుదారులకు తాగునీరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 280 దరఖాస్తుల్లో 80 మాత్రమే ఆన్‌లైన్ చేశారని, మిగతావి పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారనీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దరఖాస్తులపై వైసీపీ నేత ఫైర్


